సార్ 1,5,9, లార్డ్స్ ఐనప్పటికిని గురు,చంద్రులు 12th లో శత భిశం లో ఉండి లగ్నంలో రాహువు వుంటే,తల్లీ గురువులు వుండరు అనేది కామన్,మరీ జాతకుడి పరిస్థితి ఏమిటీ సార్.2)కుజుడు ద్వితీయ భాగ్యాది పతి అష్టమంలో స్వనక్షత్రంలో ,3) తృతీయ అష్టమాధిపతి చతుర్దములో అరుద్రలో,4)శని బుధు లు వ్యయ చతుర్ద సప్తమాది పతులు 6లో ఎవరు ఆదు కొంటారు,5) సూర్యుడు శని నక్షత్రంలో పంచమంలో తండ్రి తోడుకూడా నిల్.దీని మీద ఒక వీడియోలో చెప్తారా సార్. 22.34.02 సెకండ్స్ PM 31/07/1950 Nizamabad telangana,ఈ జాతకుడు 25 నవంబర్ 2023 నుంచి మంచి ఫామ్ లోకి వస్తాడని నా నమ్మకం ,ఎందుకంటే మూన్ ట్రైన్ యురేనస్ రాబోతోంది కరెక్ట్ నా సార్.
·
Related Discussions
About this topic
in YT Comments
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply