కర్కాటక లగ్నం లగ్నాధిపతి చంద్రుడు 6 ధనుస్సు లో ఉన్నాడు. లగ్నాధిపతి మీద కుజుడి 8వ దృష్టి వున్నది. చంద్రుడు ఆత్మ కారకుడు అయి 6 లో ఉన్నాడు ఫలితాలు ఎలా ఉంటాయి గురువు గారు
·
Related Discussions
About this topic
in YT Comments
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply