వృషభ లగ్నానికి లగ్నాధిపతి అయిన శుక్రుడు సప్తమాధిపతి అయిన కుజుడు

@guthikondakiranjyothi2126 Avatar

·

వృషభ లగ్నానికి లగ్నాధిపతి అయిన శుక్రుడు సప్తమాధిపతి అయిన కుజుడు కలిసి వ్యయస్థానం అయిన మేషరాశి లో భరణి నక్షత్రము పై ఉన్నారు… లగ్నాధిపతి శుక్రుడు వ్యయస్థానాదిపతితో ఉండటం దోషమా ??ఇంకో ప్రశ్న కుజ, శుక్రులు కలిసి ఉన్నారు కావున లవ్ మ్యారేజ్ అవుతుందా ??