మిథున లగ్నం లో వక్రించిన శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లో స్థితి.
లగ్నాధిపతి బుధుడు వ్యయం లో 29 డిగ్రీల వద్ద మృగశిర లో స్థితి,
రవి వ్యయం లో రోహిణి లో స్థితి,
తృతీయం సింహం లో రాహూ , గురు మఘ లో, కుజ. శనులు పుబ్బ లో స్థితి ,
పంచమ తులా లో చంద్రుడు విశాఖ స్థితి,
కుంభం లో కేతు ధనిష్ఠ లో స్థితి.
ప్రశ్న : లగ్నం లో వక్రించిన శుక్ర ఫలితాలు , కుజ , శనులు శుక్ర నక్షత్రం లో ఉండటం ఎలాంటి ఫలితాలు సూచిస్తాయి ?
Leave a Reply