అసలు జన్మ ముహూర్తం అంటే ఏమిటి?

అసలు జన్మ ముహూర్తం అంటే ఏమిటి?

స్త్రీ యొక్క అండం పురుషుడి వీర్యకణం వల్ల

ఫలదీకరణం చెందిన క్షణమా? అలా ఫలదీకరణం చెందిన అండం మెల్లగా ప్రయాణించి గర్భాశయ గోడలకు అతుక్కున్న క్షణమా? ఆ గర్భస్థ పిండంలో గుండె కొట్టుకోవడం మొదలయ్యిన క్షణమా

పిండంలో మెదడు ఏర్పడిన క్షణమా? గర్భాశయం నుంచి బిడ్డ బైటికొచ్చి, ఈ ప్రపంచాన్ని చూసిన క్షణమా?

వీటిలో ఏ ముహూర్తం మనిషి బతుకును నిర్ణయిస్తుంది? వీటన్నింటిలో మనం మార్చగలిగేది, నియంత్రించగలిగేది యేది ?

పరిస్థితి చూస్తూ ఉంటే, ఎలాగూ చావబోయే వాడే కదా, ఆ పోయేదేదో అమృతఘడియల్లో పోతే మంచిదని, ముందే చంపేసినా చంపేస్తారనిపిస్తుంది.🙏

0 Comments
Inline Feedbacks
View all comments
Related Discussions