భావ బలం కి షడ్బలం కి ఉన్న తేడా ఏమిటీ?ఒక గ్రహం 10వ స్థానం లో ఉంది షడ్బలాన్ని కలిగి ఉంది,ఆ 10వ భవం కి కేవలం భావబలం తక్కువ ఉంటే దాన్ని మనం ఎలా పరిగణించాలి? చెప్పండి
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
భావ బలం కి షడ్బలం కి ఉన్న తేడా ఏమిటీ?ఒక గ్రహం 10వ స్థానం లో ఉంది షడ్బలాన్ని కలిగి ఉంది,ఆ 10వ భవం కి కేవలం భావబలం తక్కువ ఉంటే దాన్ని మనం ఎలా పరిగణించాలి? చెప్పండి
బుధుడు వర్గోత్తమ కలిగి తుల లగ్నానికి ద్వితీయం లో అనురాధ 4వ పాదం శని నక్షత్రంలో ఉన్నాడు,లగ్నం కూడా వర్గోత్తమ నవాంశ లో ఉంది, జన్మ నక్షత్రం భరణి.భరణి కి అనురాధ నక్షత్రం నైధన తార అవుతోంది కదా,కాని తుల లగ్నానికి శని యోగకారక గ్రహం మరియు శని మకర రాశిలో షడ్బలం కలిగి ఉన్నాడు, బుధుడి కి శని యొక్క నక్షత్ర స్థితి నైధన తార కావున బాగలేదు అని తీసుకోవాలా?యోగకారక శని + మిత్ర […]
YiBmrAYni08 https://www.youtube.com/watch?v=YiBmrAYni08 https://www.youtube.com/watch?v=YiBmrAYni08 ఒక్క విషయం Sir, మేషం రాహువు తులలో కేతువు ఉంటే మిగతా గ్రహాలు రేవతి నుండి వృశ్చికం లో ఉంటే ఎక్కువ problems ఉంటాయి అయితే వృషభం నుండి కన్య మధ్య ఉంటే తక్కువ అన్నారు , నిజానికి రాహువును తల గా భావిస్తే , కేతువు ను సర్ప తోకలా భావిస్తే, వృషభం నుండి కన్య లో ఉన్న గ్రహాలను సర్పంలో ఉన్నట్లు మిగతా వైపు ఉన్న గ్రహాలను సర్పం వెలుపల […]
EGwyH0M4GWc https://www.youtube.com/watch?v=EGwyH0M4GWc https://www.youtube.com/watch?v=EGwyH0M4GWc Sir oka clarity evvaledhu … … For suppose వృషభ లగ్నం నుండి చూస్తే 1,5,9 స్థానం లో కాని ఆయా స్థానాల అధిపతులు లేకుండా అంటే 9 స్థానంలో వేరే ఎదైన గ్రహం ఉండి, 5 స్థానం లో గురు గ్రహం ఉంటే I meant ఆయా స్థానాధిపతి లేకుండా వేరే గ్రహం ఉంటే , ఆ గ్రహం యోచిస్తుందా ప్లీజ్ reply me sir … …
మకర లగ్నానికి 7 లో బుధ గ్రహం అస్తoగత్వo చెంది వక్రించి పుష్యమి శని నక్షత్రం లో సూర్యుడి తో కలిసి ఉన్నాడు. శని 11వ భావం లో అనురాధ నక్షత్రంలో వక్రించి ఉన్నాడు.6 va భవాదిపతి అస్థంగతుడు అయితే శత్రువుల నాశనం అని ఒక సూత్రం ఉంది కదా , అది నేను ఈ వ్యక్తి జాతకం లో కూడా జరిగినట్టు శత్రు నాశనం గమనించాను,కాని బుధుడు భాగ్యదిపతి కూడా అయ్యాడు కాబట్టి , 6 […]
మిధున లగ్న జాతకునికి లగ్నాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానము అయిన మకరం లో ఉంది. ఆ బుధుడు వర్గోత్తమం చెంది నవంశ చక్రం లో కూడా మకరం లొనే ఉంది. ఇపుడు అట్టి లగ్నాది పతి బలం గా ఉన్నట్లు గా చూడవచ్చున దయచేసి తెలుపగలరు.
2,30,43 , 2,7,30,43
భావ బలం కి షడ్బలం కి ఉన్న తేడా ఏమిటీ?ఒక గ్రహం 10వ స్థానం లో ఉంది షడ్బలాన్ని కలిగి ఉంది,ఆ 10వ భవం కి కేవలం భావబలం తక్కువ ఉంటే దాన్ని మనం ఎలా పరిగణించాలి? చెప్పండి.
{“count”:1,”titles”: “u0c2du0c3eu0c35 u0c2cu0c32u0c02 u0c15u0c3f u0c37u0c21u0c4du0c2cu0c32u0c02 u0c15u0c3f u0c09u0c28u0c4du0c28 u0c24u0c47u0c21u0c3e u0c0fu0c2eu0c3fu0c1fu0c40?” }
“1898” “L10″ id=”75927” number=”1 @”L10″#p75927 మీ ప్రశ్నకు నేను ఈ వీడియోలో సమాధానం చెప్పాను
cSHciK00Jh8 https://www.youtube.com/watch?v=cSHciK00Jh8 https://www.youtube.com/watch?v=cSHciK00Jh8
మీ సమాధానం కి ధన్యవాదాలు.🙏
2,7,30,43 , 2,7,15,30