జ్యోతిష్యం అంటే ఎలా అంటారు?

ArunaRoyal777 started this discussion in YT Comments
ArunaRoyal777 Avatar

·

జ్యోతిష్యాన్ని కూడా ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తూ, ఆడుకుంటూ నేర్పించవచ్చు .అని మీ ద్వారానే తెలుసుకున్నా అండి. youtube లో ఎక్కడ చూసినా ఆస్ట్రాలజీ వీడియోలు అంటే చాలా సీరియస్ గా అదేదో పెద్ద భూతద్దంలో చేసి టీచింగ్ చేస్తారు చాలామంది.
At the first time…fun oriented… మిమ్మల్ని చూస్తున్నాను.🎉