Sir ఇంగ్లీష్ అర్ధం కావట్లేదు.
ఇంగ్లీషులో తెలుగు పదాలు ఉంటాయా?
·
-
·
westren aspects ఇంగ్లీషులోనే ఉంటాయి మీకు అర్థం కావాలంటే దయచేసి ఎవరైనా సహాయం తీసుకోండి 🙏
తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం. -
·
@RVAtelugu అయ్యో సార్ మీరు మా గురువుగారు 🙏 but ఒక్క సారి మీరు వాడే ఇంగ్లీష్ పదాలు ఇంకా గ్రహల పేరులు ఇంగ్లీష్ to తెలుగులో ఒక community post పెట్టించగలరు 🙏నెట్ లొ కూడా గ్రహాలన్నీటి పేర్లు రావట్లేదు సరిగ్గా 🙏
-
·
కొన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి దొరకకపోతే చర్చ ప్రారంభించండి
https://ask.rahasyavedicastrology.com/glossary/ -
·
@RVAtelugu 🙏
Leave a Reply