గురువు చూడటం ప్రభుత్వ ఉద్యోగానికి

prabhakarnaripinni154 started this discussion in YT Comments
prabhakarnaripinni154 Avatar

·

లగ్నంలో గురువు దిగ్బలధిపతి కుజుడు 7లో నుండి 4వ చూపుతో 10ని చూస్తున్నాడు దశమం లో రాహువున్నాడు దశమం పై శని యొక్క సప్తమ ద్రుష్టి ఉంది మీకు ప్రభుత్వ ఉద్యోగానికి కారణం గురువు సింహాన్ని చూడటం మీకు అరికల్చర్ ఫై ఇష్టం కుజునివల్ల మీవైఫ్ మీ అక్కగారి అమ్మాయి అయి ఉంటుంది మీ అప్పులకు కారణం శుక్రుడు 6వ అధిపతి 6లో ఉండటం మీకు జ్యోతిష్యం ఫై మక్కువ ఎందుకంటే మీ పంచామాధిపతి బుధుని 2హౌస్ లు చూడటం మీ హృదరోగానికి కారణం శని గురువుని 2హౌసలని చూడటం మీ సంతానం ఆలస్యనికి కారణం వంశవృక్ష స్థానమైన దశమన్ని శని చూడటం అని నేను భావిస్తున్నాను