ఓం శ్రీ గురుభ్యో నమః ఈ చార్టులో కుజ శని కలసి 9వ భావంలో ఉన్నారు శని కన్నా కుజుడు కొంచెం తక్కువ డిగ్రీలో ఉన్నందున కుజ ఆధిపత్యం నడచింది 9వ భావం ఆంటే పితృ భావం అందుకే మీకు తండ్రి యొక్క వ్యాపారమే మీకు వచ్చింది 2029వరకు ఆంటే గురు దశ వరకు బాగుంటుంది శని దశలో నుండి మీరు మీ ఆరోగ్యాన్ని ధనాన్ని మీ వృత్తిని జాగ్రత్తగా నిర్వహించాలి ఇప్పటివరకు శుభ గ్రహ ఫలితాలు అనుభవించారు శని దశ నుండి పాపగ్రహాల దశలు ప్రారంభం అవుతాయి స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళవద్దు సాహస నిర్ణయాలు తీసుకోవద్దు ఉన్నదానితోనే నెట్టుకెళ్లడం మంచిదని నా అభిప్రాయం బెస్ట్ అఫ్ లక్
కుజ శని కలసి ఉన్న పితృ భావం ఎలా ప్రభా
·
-
·
Dob,09/05/1986
Time,07:25 pm
BirthPlease: kurnool ap
Gurumadasa stat yogistunda sir -
·
@anjiumaneni9743 శ్రీ మాత్రే నమః మీ చార్ట్ చూసాను శని లగ్నంలో ఉన్నాడు గురువు బలహీనంగా ఉన్నాడు 40% యోగించవచ్చు గురు వు లో గురు భుక్తి అయిపోయిన తరువాత మీయొక్క మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం మీ వృత్తి లో సమస్యలు రావచ్చు జాగ్రత్త అవసరం
-
·
RVA research
https://www.rahasyavedicastrology.com/research/
Leave a Reply