గ్రహo యొక్క దృష్టి అనేది రాశి నుండి చూడలా లేక భావం నుండి చూడలా?

తులా లగ్నానికి 12 లో గురువు 12°హస్త 1వ పాదం కన్యా రాశి లో ఉన్నాడు, శని 4 లో 18° శ్రవణo 3వ పాదం మకర రాశిలో ఉన్నాడు,భావంలో మాత్రమే శని 5వ భావంలో ఉన్నాడు,గురువు తన 5వ దృష్టితో పంచమాన్ని చూస్తాడు కదా ఇప్పుడు ఇక్కడ పంచమ భావం లో ఉన్న శని పైన గురు యొక్క దృష్టి ఉందా లేక 4వ రాశి అయిన మకరం పై మాత్రమే ఉంటుందా?చెప్పండి,రెండు గ్రహాలు వక్రించి లేవు.

0 Comments
Inline Feedbacks
View all comments
Related Discussions