Rolling planets
ఏ టైం లో ఎలా మనకి ఉంటుందో తెలుసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది
అదేవిధంగా గ్రాఫ్ ను కూడా mind sad Happy timingsవచ్చేలాగాఒక పేజీ ఇవ్వచ్చుగా rolling planets type
గోచారం చెప్పడం కొంచెం కష్టమే
·
-
·
Ruling Planets – పాలక గ్రహాలు, వీటితో గోచారం చెప్పడం కొంచెం కష్టమే, కానీ జాతక చక్రంలో ముఖ్యమైన గ్రహాలని పరిగణలోకి తీసుకొని నక్షత్ర జ్యోతిష్యం ద్వారా గోచార ఫలితాన్ని ఒక గ్రాఫ్ రూపంలో చేయవచ్చు,
నేను మూడు రకాలుగా గోచారాన్ని ఒక గ్రాఫ్ లాగా చేస్తున్నాను, అష్టకవర్గ, నక్షత్ర, పాశ్చాత్య పద్ధతుల ద్వారా ఈ గ్రాఫ్ ఉండబోతున్నాయి.
-
·
Thank you sir
Leave a Reply