జ్యేష్ఠ పాదంలో బుద్ధుడు ఉన్నాడా?

sirasanis started this discussion in YT Comments
sirasanis Avatar

·

వినోద్ గారు, లగ్నం 29.59 డిగ్రీలో జ్యేష్ఠ-4 వ పాదంలో పడి, లగ్నం లో బుద్ధుడు సొంత నక్షత్రం జ్యేష్ఠ-3 వ పాదం 24 డిగ్రీ లో పడితే ఏమైనా దోషమా?? గురువు వక్రించి పునర్వసు-3 వ పాదం లో ఉన్నాడు. కుజుడు, శుక్రుడు సూర్యుడు కలిసి ధనస్సులో ఉన్నారు.