మంచి లగ్నాధిపతి ఉన్నా కూడా జీవితం అ

Hari-vr4yu started this discussion in YT Comments
Hari-vr4yu Avatar

·

1: 44 వద్ద అన్ని దుస్తానాల్లో 6,8,12 లో ఎక్కువ పాప గ్రహాలు ఉంటే జీవితం అంత సాఫీగా ఉండదు.
1:46 ప్రశ్న కి మిధున లగ్నానికి 7,10 అధిపతి గురువు శుభుడికి కేంద్రాధి పత్యం రావడం మంచిది కాదు , 8 లో వున్నాడు కాబట్టి అనుకోని సంఘటన లు వివాహం ఆలస్యం లేక అనుకోకుండా జరగడం అంటే ఎదుటి వ్యక్తి లగ్నాధి పతి ధన స్థానం లో వున్నాడు కాబట్టి అదే జీవితం మొదట్లో వస్తే తల్లి దండ్రులది, మధ్యలో వస్తె జాతకుడికి ,చివరిలో వస్తె ఆరోగ్యం విషయం లో తేడా ఉంటుంది . 10 వ లార్డ్ 8 అంటే పదికి 11 అవుతుంది కాబట్టి ఉద్యోగం పోతే అనుకోకుండా లాభం రావచ్చు అని చెప్పడం లో ఆంతర్యం గ్రహించాలి. జ్ఞానం కలగవచ్చు అనేది పాజిటివ్ వెర్షన్.