మకర లగ్నం: రాహువు ఖుంభం లో పూర్వాభాద్ర నక్షత్రం పాదం 2లో ఉన్నాడు రాహు మహర్ధశ యోగిస్తుంద …. గురువు పంచమం: వృషభ రాశి కృత్తిక నక్షత్రము పాదం2 లో ఉన్నాడు…..దయచేసి చెప్పగలరు ❤
మకర లగ్నం: రాహువు ఖుంభం లో పూర్వాభాద్ర నక్షత్రం పాదం
·
-
·
5th house placement is good, but if Jupiter takes retrograde effect it may not work properly need to look other parameters to decide it.
-
·
@RVAforum Jupiter retrograde అవలేదు…… నా పంచమ భావం లో గురువు శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు ఒక బుధుడు మాత్రమే వక్ర గతి లో ఉన్నాడు
-
·
As per you info your sun is near your Jupiter, then Jupiter will not retrograde, that's good, Venus will handle everything here, try to produce good results, remain depends on other factors.
-
·
@RVAforum thank you so much sir…..
Leave a Reply