వినోద్ గారు నమస్కారమండీ.
విద్యార్థులందరికీ అభినందనలు బాగా నేర్చుకుంటున్నారు మీరందరూ.
మా స్నేహితుడు అర్ధాంతరంగా చనిపోయాడు. ఎప్పుడైతే ఆరోగ్యం కొంచెం పాడయిందో కొంతమంది జ్యోతిష్యులను సంప్రదించాడు. వాళ్ళందరూ చెప్పిందేమిటంటే అనారోగ్యం వల్ల బాధపడతారు తప్పితే ప్రాణ గండం లేదు అని చెప్పారు. కానీ వెళ్లిపోయాడు. మీకేమన్నా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందేమో.
2024 సెప్టెంబర్ లో నాలిక మీద చిన్న మచ్చ వచ్చిందని హాస్పటల్ కి వెళితే వాళ్లు చిన్న సర్జరీ చేయాలని చెప్పి కొంతవరకు స్కూప్ చేశారు. తర్వాత బాగానే ఉంది. 2025 మార్చి నెలలో గొంతు వాయడం మొదలుపెట్టింది. హాస్పిటల్ కి వెళ్తే గొంతు సర్జరీ చేయాలని చెప్పారు. క్యాన్సర్ లేదు కానీ కాన్సర్కి ముందరి పరిస్థితి అని చెప్పారు. 2025 ఆగస్టులో గొంతు సర్జరీ చేయించుకున్నాడు. కొంచెం కోలుకుంటూ ఉండగానే, సెప్టెంబర్ లో గొంతు వాచింది. హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు వైద్యం చేస్తున్నారు గాని పరిస్థితి నెమ్మదిగా క్షీణించింది. 20, అక్టోబర్ 2025 దీపావళి రోజు చనిపోయాడు.
జన్మదిన వివరాలు
1 డిసెంబర్ 1976
6:02 pm
MAYILADATHURAI, TAMILNADU
మరణం నుండి రక్షణ కోసం జ్యోతిష్యం సా
·
-
·
nenu Vinod gaari anni Videos choosaanu(Just now completed Vrishbha lagna now came to this video) correct or wrong teleedu.
As per your Friend Bhukti(Antardasha) is Rahu just note it from Feb 2025.
Dasha concept : Rahu in Rahu star so we need to connect Rahu and it's own sign lord Venus.
Planet and it's star concept : Rahu in its own star Rahu so Venus will act as it's star and Venus is in 8th House (unexpected or sudden things) 8th house always give sudden things.
6th house lord in 8th house Viparita rajayogam anukovaddu bcz Venus is it's 1st house(konam) konadipatyam vachina daaniki dustana house kooda vastey daaniki dustana result(ikkada viparita rajayogam raadu) yoga raadu so 1st house in 8th house anukovaali. Lagna lord itself in 8th not good anukunna.
Inko concept undi(Mrityu Bhaga or Mrityuamsha concept not covered by Vinod gaaru) but deeni meaning Mrityu ani kaadu every time but kastalu or inauspicious things anta daaka vastai ani.
Totally just I am thinking.
Rahu antara dasha(karmic planet) and Rahu in 6th house enemies and health house and it's star lord and dasha lord result will give by Venus in 8th house sudden things that to mrityuamsha or mrityubhaga degree of planet.Sry If I am wrong.
Leave a Reply