రాహువు శుక్రుడితో యోగం ఎలా ప్రభావి

jiosuriya5000 started this discussion in YT Comments
jiosuriya5000 Avatar

·

Sir

సూపర్👌👌👌 గా చెప్పారు
నాకు ఒక doubt ఉంది
నా లగ్నం మీన లగ్నం 8 లో స్వక్షత్రం లో శుక్రుడు ఉన్నాడు , 12 లో రాహువు ఉన్నాడు రాహువు స్వనక్షత్రం లో ఉన్నాడు శతబిషా నక్షత్రం 3 పాదం లో ఉన్నాడు , శుక్రుడు తులలో రాహువు నక్షత్రం అయిన స్వాతి నక్షత్రం 4 పాదం లో ఉన్నాడు
Result ఎలా చెప్పుతాము

రాహువు , శుక్రుడు యోగిస్తారా ఇబ్బంది పెడతారా ఏమి చేస్తారు

దీని గురించి నాకు కొంచుము వివరంగా చెప్పారా please