Namaste Vinod గారు చాలా చాలా thank you, ఏ విధంగా చేస్తే students కి helpful అవుతుంది అని case studies నీ direct గా చూపిస్తున్నారు, చాలా use అవుతుంది. మీ vedios first నుండి చూస్తూ practice చేస్తున్నాం, ఇంకా perfection కాలేదు, Meena to Nadi concept అయితే వినలేదు. ఇంకా practice అయితే continue చేస్తున్నాను.thank you so much vinod గారు మీ subject నీ commericial way లో కాకుండా నిస్వార్థంగా మాకు ఇస్తున్నందుకు..
వినోద్ గారి వీడియోలు ఎంత ఉపయోగపడతా
·
Leave a Reply