శుక్ర మహార్దశలో గురు అంతర్దశ జరిగి

dhurgaravch6368 started this discussion in YT Comments
dhurgaravch6368 Avatar

·

వృచిక రాసి..కర్కాటక లగ్నానికి 4,11 వ స్థాన అధిపతి అయిన శుక్రుడు(ఆత్మ కారక) 2 వ ఇంట్లో రవి నక్షత్రం లో పాపా గ్రహాలు కుజ కేతు,బుధులతో కలిసి ఉండి.. ఈ శుక్ర మహార్దశలో దార కారకుడు గురు అంతర్దశ జరిగితే ఎటువంటి ఫలితం ఉంటుంది..అలాగే అమాత్యకరక రవి ఆశ్లేష నక్షత్రం లో లగ్నంలో వున్నాడు…అయితే ఈ దశలో ఉద్యోగం…వివాహం జరుగుతుందా?