శ్రవణా నక్షత్రం ఎందుకు వేరు వేరు పా

krishnamohan-sure started this discussion in YT Comments
krishnamohan-sure Avatar

·

నమస్తే sir…..
మా బాబు 28-11-22,
10.42 am కి ఏలూరు, పచ్చిమ గోదావరి జిల్లా, AP లో పుట్టాడు ,

చాలా ఫోన్ సాఫ్ట్వేర్స్ లో శ్రవణా నక్షత్రం 1వ పాదం అని వచ్చింది,

ఒక కేలండర్ లో ఉత్తరాషాఢ నక్షత్రం 4 వా పాదం అని వుంది,

ఇంకో కేలండర్ లో శ్రవణా నక్షత్రం 1పాదం అని వుంది,

ఇంటి దగ్గర పంతులు గారు
ఉత్తరాషాఢ నక్షత్రం 4వా పాదం అని రాశి ఇచ్చారు ,
ఇంకో పంతులు గారు శ్రవణా నక్షత్రం 1వ పాదం అని రాశి ఇచ్చారు,

వీటిలో ఏది కరెక్ట్
కొంచం చెప్పండి sir…

నేను మి వీడియోస్ ఎప్పటి నుంచో
చూస్తున్నాను

నాకు మి మీద చాలా నమ్మకం వుంది, కరెక్ట్ గా చెప్తారు అని,

కొంచం చూసి చెప్పండి sir…
ఏది కరెక్ట్ ఓ….plz…