Another epic chart!

RaviKumarB Avatar

·

Rv5eTzPpJ5E” list=”PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe https://www.youtube.com/watch?v=Rv5eTzPpJ5E&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe&index=158 https://www.youtube.com/watch?v=Rv5eTzPpJ5E&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe&index=158

EP157 లో మీరు చెప్పిన Epic Chart లాంటివి నేను ఒకటిరెండు చూసాను. బహుశా డైరెక్టర్ రాజమౌళి చార్ట్‌లో బుధ-శనిచిద్రదశ కూడా అందుకు ఉదాహరణేమో. ఆయనకి బుధదశ 2000-17 అంతా బ్రహ్మాండంగా యోగించింది. ఆ చిద్రదశ 2014-17 లో Progressive Xth house Square natal Venus చూసి negative time అనుకోటానికి లేదు … …బాహుబలి 1 & 2 ఆ aspectలోనే వచ్చాయి మరి! Progressions కన్నా significations important అనటానికి ఇదొక క్లాసిక్ ఎక్జాంపుల్ అనుకోవచ్చా?!

_His birth details: 10/10/1973; 06:30:00; Raichur, Karnataka India _
Internetలోనే దొరికినా వెరిఫై చేసుకున్నాను.. కరక్టుగానే అనిపించాయి. ఇది కేవలం స్టడీపర్పస్ కోసమే అయినా ఓ ప్రముఖ సెలెబ్రిటీ మీద పోస్ట్ కాబట్టి మీరు అప్రూవ్ చేస్తారో లేదో తెలీదు, కానీ ఈ Progressions reverse result మీద మీ అభిప్రాయం నిజంగా తెలుసుకోవాలని ఉంది! 🙏🙏🙏

Got Questions? Let’s Discuss Your Horoscope!