ప్రొగ్రెసివ్ లో గ్రహాలు 30 లేక 150 degrees లో పడుతున్నాయి

మీరు వివరించిన 5 aspects లోనే కాక, ప్రొగ్రెసివ్ కంపారిజన్ లో గ్రహాలు అన్నీ చాలా సార్లు 30 లేక 150 degrees లో పడుతున్నాయి. అప్పుడు ఎలా అర్ధం చేసుకోవాలి?

1 Comment
Inline Feedbacks
View all comments
Vinod
Vinod
02-04-2020 9:14 am

Consider major aspects practice it first. Shortly case studies will publish you will experience better.

Related Discussions