నవాంశలో కూడా భావాలని లెక్క వేయాలా? లేక లగ్న చార్ట్ తో మాత్రం కలిపి చూస్తే చాలా?

తులా లగ్నంలో చంద్రుడు 24° విశాఖ-2 లో,5 వ భావం లో శుక్రుడు 20° కుంభం పూర్వాభద్ర-1 లో,7వ భవంలో యే గ్రహం లేదు,పై గ్రహాలు ఏవి వక్రించలేదు,7va భావం అధిపతి కుజుడు 20°వక్రించి 9 లో మిథున రాశి పునర్వసు-1 లో ఉన్నాడు,9వ భావం లో కుజుడు ఒక్కడే ఉన్నాడు. నవాంశ వృషభం అయింది, మేష నవాంశలో శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు,ఇక్కడ 7వ అధిపతి కుజుడు శుక్రుడి తో కలిసి ఉన్నాడు కాబట్టీ వివాహ జీవితం బాగుండదు అని నవాంశ తో రాశి చార్ట్ ని కలిపి చూడటం సరైన పద్ధతేనా?లేక నవాంశ ఒక్కటే వేరుగా భావాలని చూడాలా? చెప్పండి sir.

0 Comments
Inline Feedbacks
View all comments
Related Discussions