Conjunction, Square and Opposition లు నెగటివ్ ఏస్పెక్ట్స్ అని Western బేసిక్స్ లో చెప్పారు. కానీ X th house మాత్రం కొన్ని ప్లానెట్స్ Sun or Venus తో conjunct అయితే వెరీ పాజిటివ్ అని కేస్ స్టడీస్ లో చూసాం. ఇలా ఇంకేమేం exceptions ఉన్నాయో చెప్తారా?
exceptional aspects in western astrology
·
-
·
Could you please respond to this question in Western Astrology? Thanks
-
·
Sorry, typo – Xth house Sun లేక Moon తో Conjunct అయితే పాజిటివే అని చెప్పారు. అలా నెగటివ్ ఆస్పెక్ట్స్ లో ఇంకేమైనా exceptions ఉన్నాయా?
-
·
“1521” “RaviKumarB” id=”38419″ number=”1 @”RaviKumarB”#p38419 “1521” “RaviKumarB” id=”38735″ number=”2 @”RaviKumarB”#p38735 “1521” “RaviKumarB” id=”38738″ number=”3 @”RaviKumarB”#p38738
sun, moon, venus, mercury, jupiter 10th house తో Conjunct అయిన ఏమి కాదు Exception గురించి case studies లో సందేహం వస్తే మళ్ళీ ఇలానే అడగండి
-
·
“1521” “Vinod” id=”41989″ number=”4 @”Vinod”#p41989 EP201; Timeline 47:50
6rsQFrr6I_M” t=”2869 https://youtu.be/6rsQFrr6I_M?t=2869 https://youtu.be/6rsQFrr6I_M?t=2869
Progressive Venus Natal Jupiter ని conjoin చేస్తూ వెళ్తుంటే కూడా పాజిటివ్ aspect అని చెప్పారు. So ఇదికూడా exception కింద తీసుకోవచ్చా? Thanks
-
·
“1521” “RaviKumarB” id=”44700″ number=”5 @”RaviKumarB”#p44700 శుభ గ్రహాల కలయిక సమస్య కాదు శుభమే అవుతుంది కానీ పాప గ్రహాల కలయిక ఇబ్బందినిస్తుంది
-
·
“Exception aspects”,”exceptional aspects in western astrology”
Leave a Reply