కన్యా లగ్నం -బుధదిత్యా యోగం

 

కన్యా లగ్నం నుండి 5వ గదిలో రవి, బుధుడు మరియు శుక్రుడు ఉన్నారు బుధదిత్యా యోగం నాకు వర్తిసుందా నాకు ఇప్పుడు బుధ మహాదశ లో ఉంది . మరియు విదేశాలు వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుంది.

 

0 Comments
Inline Feedbacks
View all comments
Related Discussions