kvramaraju July 7, 2022 - 19:53 makara lagnamlo pudite sani makaramlo vnte variki yelnati sani prabavam vuntunda ?
1,2 , 2,7,28
“1894” “kvramaraju” id=”74965″ number=”1 @”kvramaraju”#p74965 దానికి దీనికి సంబంధం లేదు
“1894” “Vinod” id=”75956″ number=”4 @”Vinod”#p75956
makara rasi lo pudite sani makaramlo vnte variki yelnati sani prabavam vuntunda ?
“1894” “kvramaraju” id=”76583″ number=”6 @”kvramaraju”#p76583
~~ దీనికి కూడా అదే సమాధానం. _ దానికి దీనికి సంబంధం లేదు _ ~~edited: మీకు నేను తప్పుగా సమాధానం పంపించాను.
మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మకర రాశిలో పుట్టి శని కూడా మకరంలో ఉంటే శని ప్రభావం ఉంటుందా అని అడిగారు.
అంతకుముందు మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుందా అని అడిగారు.
మొదటగా ఏలినాటి శనికి ఎటువంటి మినహాయింపులు ఉండవు.
అయితే ఏలినాటి శని చంద్రత్తు వ్యయమనందు, చంద్రుడు ఉన్న రాశి యందు, చంద్రత్తు ద్వితీయమునందు గోచార శని సంచరించు కాలమును ఏలినాటి శని కాలమని అంటారు.
అయితే దానికి జన్మజాతకంలో దశ ఫల నిర్ణయం చేశాకే ఏలనాటి శని ప్రభావాన్ని పరిగణించాల్సి ఉంటుంది.
మీ రెండవ ప్రశ్నకి సమాధానం శని ప్రభావం ఉంటుందా?
జాతక చక్రంలో అన్ని గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో శని ప్రభావం కూడా అలానే ఉంటుంది.
మరో ముఖ్య విషయం జాతక చక్రంలో ఉన్న గ్రహస్థితి ద్వారా మనము జ్యోతిష్య ఫలితాన్ని చెపుతున్నాం అంతేగాని గ్రహాల ప్రభావం మన మీద ఉందని కాదు.
ఉదాహరణకు వాహన ప్రయాణంలో స్పీడోమీటర్ వేగాన్ని చూపిస్తుంది. కానీ నిజమైన కారణం ఆ వాహనం యొక్క ఇంజన్, వాహనం నడిపే వాడే కారణం అవుతాడు.
అలానే జాతక చక్రం అనేది లెక్కించటానికి ఒక సాధనము మాత్రమే.
“1894” “Vinod” id=”76584″ number=”7 @”Vinod”#p76584 tq so much sir