నమస్తే Sir
నా పేరు శివరాం ప్రసాద్, మీ RVA youtube videos నుండి astrology గురించి నేర్చుకుంటున్నాను , present నీచభంగం గురించి తెలుసుకుంటున్నాను, so దయచేసి అన్ని గ్రహాల progression ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలుపవలసినదిగా కోరుచున్నాను.
🙏
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
నమస్తే Sir
నా పేరు శివరాం ప్రసాద్, మీ RVA youtube videos నుండి astrology గురించి నేర్చుకుంటున్నాను , present నీచభంగం గురించి తెలుసుకుంటున్నాను, so దయచేసి అన్ని గ్రహాల progression ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలుపవలసినదిగా కోరుచున్నాను.
🙏
YiBmrAYni08 https://www.youtube.com/watch?v=YiBmrAYni08 https://www.youtube.com/watch?v=YiBmrAYni08 ఒక్క విషయం Sir, మేషం రాహువు తులలో కేతువు ఉంటే మిగతా గ్రహాలు రేవతి నుండి వృశ్చికం లో ఉంటే ఎక్కువ problems ఉంటాయి అయితే వృషభం నుండి కన్య మధ్య ఉంటే తక్కువ అన్నారు , నిజానికి రాహువును తల గా భావిస్తే , కేతువు ను సర్ప తోకలా భావిస్తే, వృషభం నుండి కన్య లో ఉన్న గ్రహాలను సర్పంలో ఉన్నట్లు మిగతా వైపు ఉన్న గ్రహాలను సర్పం వెలుపల […]
Pb_5AQ48qoA https://www.youtube.com/watch?v=Pb_5AQ48qoA https://www.youtube.com/watch?v=Pb_5AQ48qoA నాది మిధున లగ్నం. RVA Software లో కుంభం X 25.26 deg లో, మీనం XI 28.51deg లో, వృషభం XII 2.32 deg లో పడి, మేషానికి ఏ నంబరూ లేదు – అయితే మేషం లోనే నాలుగు ప్లానెట్స్ ఉన్నాయి నాకు. వాటిని ఏ రాశి కింద భావించాలి అవి వున్న మేషానికి ఏ నంబరూ లేదు కదా ?! అక్కడ ఊన్న నాలుగు అయనాంశలూ మార్చి చూసాను […]
“1136” “Vinod” id=”47570″ number=”16 @”Vinod”#p47570 వినోద్ sir నమస్కారం , మీ నుండి నేను చాలా knowledge నేర్చుకున్నాను, కానీ నాకు చాలా కాలం నుండి ఒక పెద్ద doubt undhi sir , అది ఏంటంటే ” మన జాతకం అనేది ముందు గానే రాసి ఉంటుంది కదా i mean గ్రహల postions ముందు గానే వాటి స్థానాలలో ఉంటాయి వాటిని బట్టే predict చేస్తాం , జాతకం లో గ్రహ దోషాలు […]
నమస్తే సార్ … … ప్రస్తుతం ఏ దశ నడుస్తుంది.. ఎలా తెల్సుకోవడం.. దయచేసి వివరించగలరు … … SD0HRDC75_s https://www.youtube.com/watch?v=SD0HRDC75_s https://www.youtube.com/watch?v=SD0HRDC75_s
నమస్తే సర్ 1 . సూర్యోదయం నుండి నాలుగో లగ్నం 20 నిముషాలు ముందు తరువాత అభిజిత్ లగ్నం అన్నారు. ఈరోజు ఆలా 10:37-11:20 కే స్టార్ట్ అవుతాది కదా సర్. 2 . రాత్రి సమయం లో అభిజిత్ లగ్నం ఎలా చూడాలి సర్. 3 . రోజంతా వుండే హోరా కాలం యొక్క ప్రయోజనం చెప్పగలరు.
Tq Sir
I saw the lesson 113 video, progression doubt in western astrology is cleared.🙏
“u0c17u0c4du0c30u0c39u0c3eu0c32 progression “,”u0c17u0c4du0c30u0c39u0c3eu0c32 progression u0c0eu0c2au0c4du0c2au0c41u0c21u0c41 u0c0eu0c32u0c3e u0c1cu0c30u0c41u0c17u0c41u0c24u0c41u0c02u0c26u0c4b u0c24u0c46u0c32u0c41u0c2au0c35u0c32u0c38u0c3fu0c28u0c26u0c3fu0c17u0c3e u0c15u0c4bu0c30u0c41u0c1au0c41u0c28u0c4du0c28u0c3eu0c28u0c41”
3 , 3,7,15