@RVAtelugu ఈ Version2 లో పాత login credentials వర్క్ అవట్లేదు. Forgot password ఆప్షన్ లో కూడా అల్రెడీ రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడిని రికగ్నైజ్ చెయ్యట్లేదు. మళ్ళీ కొత్త లాగిన్ క్రియేట్ చేస్తే పాత లాగిన్ లో సేవ్ చేసిన బర్త్ రికార్డ్స్ అన్నీ పోతాయి కదా! Any workaround please?
·
Related Discussions
About this topic
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply