లగ్నం.. శరీరాన్ని; రాశి.. మనస్సుని.. సూచిస్తాయని కదా పెద్దలు చెప్పిన ప్రాథమిక సూత్రం..!! శరీరం లేకుండా మనస్సు ఉండదు.. మనస్సు లేకపోయినా శరీరం ఉంటుంది..!! కనుక, లగ్నం ముఖ్యం.. ఆ తరువాత.. వయస్సు పెరిగేకొద్దీ.. రాశికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.. వృద్ధాప్యంలో రవి/సూర్యుడు ని కూడా గమనించాలి.. ప్రాణానికి పెనుముప్పు వృద్ధాప్యంలో.. ప్రకృతి సహజంగా.. ఎక్కువ కనుక..!!
·
Related Discussions
About this topic
in YT Comments
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply