లగ్నాది పతి గురువు పంచామది పతి బలమైన చంద్రుడు వ్యయంలో సూర్యుడు పంచమంలో శని భుదులు 6లో శుక్రుడు 4గు మీదుననం లో భాగ్యాది పతి తులలో స్వనక్షత్రంలో.గురు చంద్ర శుక్రులు రాహువు నక్షత్రాలలో . ఇది వీక్ చార్ట్ , కానీ గురు వక్రత్వం 85 వ ఏట 2035 లో విడుతుంది, మరియూ నవాంశ దశాంసం లగ్నంలో గురువు , నా అభిప్రాయం ఏంటంటే నేటివ్ కు లాంగ్విటీ ఎక్కువ, కావునా 2035 దు తర్వాత జాతకుడు మహా జ్ఞాని అవుతాడని నా భావన .దీనిపై మీఅభిప్రాయాలను తెలియజేయండి.
·
Related Discussions
About this topic
in YT Comments
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply