మకర లగ్నం లగ్నాధిపతి 2nd హౌస్ లో రాహు నక్షత్రం లో ఉన్నాడు శుక్ర గురు ఇద్దరూ 11th హౌస్ లో శని నక్షత్రం లో ఉన్నారు. కుజుడు వక్రించి 8th lo కేతు నక్షత్రం లో ఉన్నాడు. గురు శుక్రులు కలయిక రిజల్ట్ ఎలా ఉంటుంది.రాహు 10th హౌస్ కేతు 4th హౌస్ ఉన్నారు.
·
Related Discussions
About this topic
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply