రవి, బదులు కలిసి ఉండే ఫలితం ఇస్తాయా?

రవి మకర రాశి లో 29 డిగ్రీస్ కి ఉన్నాడు,
బుధుడు కుంభ రాశి లో 5 డిగ్రీస్ కి ఉన్నాడు.
రెండు గ్రహాలు కుజ నక్షత్రం మీద ఉన్నాయి, రెండు కూడా శని రాశులులో ఉన్నాయి. అపుడు రవి , బదులు కలిసి ఉండే ఫలితం ఇస్తాయా? లేదా అవి కలిసి లేనట్టు పరిగణించాలా?
ఎందుకంటే రెండు 6 డిగ్రీస్ ఆర్బ్ లో ఉన్నాయి.

1 Comment
Inline Feedbacks
View all comments
Related Discussions