ఓం శ్రీ మాత్రే నమః ఈ కుండలి యొక్క లగ్న్తాన్ని కన్యా నే తీసుకున్నాను లగ్నంలో శుక్రుడు నీచపడ్డాడు పంచామాధిపతి శని 6లో దిగ్బలాన్ని పొందినా గురువు యొక్క 5వ చూపుకు లోబడ్డాడు లగ్నధిపతి బుధుడు కటాకంలో బాగానే ఉన్నా దశ జరిగి పోతుంది శుభ గ్రహాలు ఇలావుంటే పాప గ్రహాలు గురువు 2లో ఉండి 6' 8' 10వ స్థానాలు చూడటం కుజుడు 9,10 స్థానాల సంధిలో ఉన్నాడు సోదర కారకత్వ గ్రహం కుజుడు కారకత్వ స్థానం 3 సంపాదిచే సొమ్ము సోదరుల పాలు కావటానికి కారణం అదే కుజుడు9 లో నుఁడి 3,4 స్థానాలు ప్రభావితం చేయడం వల్ల స్వంత ఇంటి కల కష్టం దానికి డబ్బులు వే స్ట్ కానివ్వద్దు మీ మారేజ్ బుధ దశలో శని భుక్తి వచ్చినపుడు జరిగే అవకాశం ఉంది మీ భాగస్వామి పేరుమీద ఇల్లు కొనవచ్చు లేదా ఆవిడే తీసుకొనిరావచ్చు మీవైవాహిక జీవితం బాగుంటుంది మారేజ్ తరువాత మీ లైఫ్ బాగుంటుంది కానీ మీసంపాదన వృధా ఖర్చు లు అవవచ్చు మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు సరిగా నిర్ణయం తీసుకోలేరు గురువుకి కుజునికి పరిహారాలు చేయిచుకోవాలి బెస్ట్ అఫ్ లక్
కుజుడు కారకత్వం గురించి తెలుసుకోం
·
Leave a Reply