గురువు గారు మీ అందరి డౌట్ కి నేను క్లియరెన్స్ ఇస్తాను. ఏంటంటే నాది ధనుర్ లగ్నం అయితే మీరు చెప్పినట్టుగా నేను స్పిర్చెవల్ గా ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం కూడా చాలా సింపుల్ గా దాన్ని క్లియర్ చేస్తున్న. భక్తి భావాలతో లేనప్పుడు చిన్న ప్రాబ్లం కూడా పెద్ద స్థాయిలో ఉంటుంది. బాహ్యంగా చూసినట్టు అయితే మెరిలిస్టీక్ లైఫ్ ధనుర్ లగ్నం వారు పెద్దగా accept చేయరు అనుకుంటున్న. ఇది అంతా నాకు జరుగుతున్న దాన్ని బట్టే చెబుతున్న. ఇలాంటి వీడియో వల్ల చాలా డౌట్ లు క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. నాకు చాలా హెల్ప్ అవుతుంది గురువు గారు.
డౌట్ లు క్లియర్ చేయడానికి మీ వీడియో
·
-
·
True andi….nadhi same….em anukunna jaragavu….edho cheddam Anukunta exam preparation…diet … atleast oka tour plan chesinaa naake virkthiga em undhile edhi permanent kaadhu jivitham ani nirasa ga untanu…ready avanu..dhenipai dhyasa undadhu…edho ala kalam velthundhi…sivufini nammuthanu baga….nannu problem nundi save chesthadu Devudu kani nenu korindhi matram ivadu…thanu ichindhe nenu tiskovali ani vishayalu anthe…nenu edhi korakudadhu..but chaala kashtam ga undhi…full confusion..na Jupiter Venus in 12th house moon 8th..Mars 9th..sani 3rd..ketu 12th..sun mer 2nd..miku analysis vasthe emaina cheppara…
Leave a Reply