బృహస్పతి కి దిగ్బలం రాదు ఎందుకు?

udegolama7921 started this discussion in YT Comments
udegolama7921 Avatar

·

హాయ్ వినోద్ సర్, నేను మీ పరిశోధన కార్యక్రమానికి పెద్ద అభిమానిని. క్లాసులో దిగ్బలం గ్రహం గురించి ఈఎపిసోడ్ లో ఈ సమయంలో 01:18 వరకు,చెప్పారు బృహస్పతి కీ చంద్రుని నుండి దిగ్బలం వస్తుంది అని చెప్పారు. కాని బృహస్పతికి దిగ్బలం రాదు ఎందుకు అంటే చంద్రునుకి దిగ్బలం లెదు . నియమం ప్రకారం 1st = ,బుధుడు , బృహస్పతి ,4th = శుక్రుడు, చంద్రుడు, 7th = శని, రాహు 10th = సూర్యుడు, కుజుడు & కేతు గ్రహలాగి దిగ్బలం వుంటుంది అని మిరు చెప్పారు.