వినోద్ సర్ గుడ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.ఒక సందేహం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు హోమం,జపం,దానాలు చేయమంటారు కదా? మన పూర్వ కర్మనుసరమే జరిగితే ఇవన్నీ చెయించుకోవడం వల్ల ఉపయోగం లేదంటారా? చాలా మంది పంతులు,అస్ట్రోలోజర్స్ దానాలు,జపాలు చెప్తారు కదా?
ఇంకొక సందేహం సర్ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అస్పెక్ట్ ఆర్ దశ సిస్టం ?
మన పూర్వ కర్మనుసరమే జరిగితే ఇవన్నీ
·
Leave a Reply