సార్ 5 వ అధి పతి కుజుడై 8 లో నీ చలో వుండి 10 వ అధి పతి నక్షత్రం లో వుండి 10 వ అధిప తి ఉచ్చ లో 10 లో వుండి 9వ అధిప తి తో కలిసి రవి నక్షత్రం మీద రవి హస్త మీద వున్నాడు . గురువు 1 లో వుండి 5 ' 7, 9 చూస్త్నుడు. యిపుడు శుక్ర దశ నడుస్తుంది. శుక్రుడు సింహం లో వున్నాడు. గవర్నమెంట్ జాబ్ వస్తుందా చెప్పండి
శుక్రుడు సింహం లో వున్నాడా?
·
Leave a Reply