12:30 రాత్రి పుట్టాను, అందువల్ల 12:00am పడి డేట్ కూడా మారుతుంది కదా?

Sir, నేను 25 04 1995 టైమ్ 12:30 రాత్రి పుట్టాను … … అందువల్ల 12:00am పడి డేట్ కూడా 26 పడుతాది కదా సర్ … … మరి నా పుట్టిన డేట్ 26అవుతున్నదా ? Kindly answer me.

3 Comments
Inline Feedbacks
View all comments
TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
03-05-2021 6:05 am

In any astrology software enter correct birth details to get correct data. :

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
03-05-2021 6:08 am

ఈ విషయంలో అందరికీ సందేహం ఎందుకు కలుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు, మీరు సరైన పుట్టిన సమయాన్ని Software లో పెడితే మీకు సరైన గ్రహస్థితి చూపిస్తాది :

Related Discussions