lagna is getting changed when trying from mobile

Sir, I am regular follower of your lessons here. మీ software లో checked on mobile chrome browser నా birth chart లో లగ్నం వేరే చూపుతోంది. ఇప్పటిదాకా ఇన్నాళ్లూ చూసిన అన్ని చోట్లా నాది మిధున లగ్నం.. కానీ, మీ దాంట్లో వృషభ లగ్నం చూపుతోంది. Could you please check and confirm? 6th May 1970, 8.15 am IST.,Machilipatnam AP . Thank you in advance and have nice day!

4 Comments
Inline Feedbacks
View all comments
Vinod
Vinod
02-04-2020 8:13 am

Your lagna is Sandi lagna. Ending of Vrushaba and starting of midhuna. In other softwares you used lahari Ayanamsa. Here also you can change at settings icon. We are using KP New Ayanamsa as default. BTR required to verify it.

RaviKumarB
RaviKumarB
02-04-2020 8:14 am

Thank you very much for the quick response. I use KP only in other softwares. However will wait for BTR feature to be enabled in y our software here.

RaviKumarB
RaviKumarB
02-04-2020 8:14 am

RVA Software లో లహరి లేదా వేరే ఏ అయనాంశలకి మార్చినా కూడా, లగ్నం మరియూ ద్వితీయ స్థానం లేదా భావం కలిసి Red color Roman letters I and II మిధునం లో కనపడుతున్నాయి. మిగతా అన్ని స్థానాల సంఖ్యలూ భావాలు తదనుగుణంగా మారిపోయి getting incremented by 1 ఫలితాల్లో తేడా వస్తోంది. ఇన్నాళ్ళుగా ఎంత సంధిలగ్నం అయినా కనీసం 7 or 8 సాఫ్ట్‌వేర్స్ Jagannatha Hora / OnlineJyothish ఇంకా వేరే., లో చెక్ చేసిచూసి మీకు మళ్ళీ రాస్తున్నాను.

మొదటినుంచీ మీ వీడియోలు అన్నీ శ్రద్ధగా ఫాలో అవుతున్నాను. 95 వీడియోలు అయినా కూడా ఇప్పటికీ అదే టెంపో మెయింటెయిన్ చేస్తున్నారు … … Kudos to your determination & dedication! మీ సాఫ్ట్‌వేర్ లో ప్రొగ్రెసివ్ చార్ట్ మంచి ఫీచర్ – ముందు ముందు మీరు చెప్పబోయే వెస్టర్న్ ప్రొగ్రెషన్ మెథడ్ కి అది చాలా ఉపయోగం అనుకుంటున్నాను. నా లగ్నచార్ట్ లో ఈ చిన్న issue కూడా కరెక్ట్ అయితే బావుంటుంది. ధన్యవాదాలు! DOB = 6th May 1970, 8.15 am IST.,Machilipatnam AP

Vinod
Vinod
02-04-2020 8:14 am

Earlier already mentioned BTR is required to verify it. wait 6-7 weeks you will get to know about it from our future videos

Related Discussions