Sun moves a sign in 30 days, how do we correlate with the ascendant?

Dear Sir Sun moves from one raasi to another raasi in 30days. Then sun moving from one lagnam to another one for every 2 hrs how do we correlate? Kindly explain.

2 Comments
Inline Feedbacks
View all comments
Vinod
Vinod
03-06-2020 3:52 pm

రవి ఇంచుమించుగా 30 రోజుల్లో ఒక రాశి నుండి ఇంకో రాశీకి మారుతాడు . ఆరోజు రవి వున్నా స్థాన్నాన్ని బట్టి ప్రతి రెండు గంటలకి రవి నుంచి లగ్నం మారటాన్ని గ్రహించవచ్చు.

Example: సంక్రాంతి రోజు రవి మకరం లో 0° ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటలవరకు మకర లగ్నం 8 నుంచి 10 వరకు కుంభ లగ్నం 10 నుంచి 12 మీనా లగ్నం ఇలా ప్రతి రెండు గంటలకి లగ్నం మారటాన్ని సూర్యయోదయ సమయ రవిని అనుసరించి గ్రహించవచ్చు

Related Discussions