కేంద్రాధిపత్యం పట్టిన శుభ గ్రహము 6, 8, 12 స్థానాల్లో ఉంటె యోగిస్తారు కదా?

కేంద్రాధిపత్యం పట్టిన శుభ గ్రహము 6, 8, 12 స్థానాల్లో ఉంటెయ్ బాగుగ యోగిస్తారు కదా స్వామి ? అలాగేయ్ కేంద్రాధిపత్యం పట్టిన శుభ గ్రహము 8,6,12 స్థానాల అధిపతి లతో కలిసినా ఆ దశ యోగిస్తుంది ? మరి అదెయ్ శుభా గ్రహము కేంద్రాధిపత్యం పట్టి పాప స్థానాధిపతితో కలసి కేంద్రములో ఉంటెయ్ యోగిస్తుందా ?లేక మరో స్తానం లో యోగిస్త్తుంద ?

4 Comments
Inline Feedbacks
View all comments
Vinod
Vinod
30-08-2020 11:14 am

Depending on the ascendant

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
30-08-2020 11:14 am

2,26,37 , 2,7,26,37

Related Discussions