రాజు కొడుకు మరియు వ్యాపారి కొడుకు ఓకే సమయంలో జన్మించిరి కానీ వారి జీవన శైలీ ఓకే విధంగ ఉండదు ఎందుకనగా జ్యోతిష శాస్త్రం అనేది దేశ కాల మాన పరిస్థితుల బట్టి అన్వయించ వలనని చెప్పిరి .
రాజు కొడుకు తానున్న పరిస్థితి నుంచి ముందుకు జీవనం కొనసాగిస్తాడు
వ్యాపారి కొడుకు తానున్న పరిస్థితి నుంచి ముందుకు జీవనం కొనసాగిస్తాడు