మీరు చెప్పిన విషయం సరి అని నాకు తెలు

chittisireesha5560 started this discussion in YT Comments
chittisireesha5560 Avatar

·

Namaste vinod గారు చాలా happy ఎక్కువ days gap తీసుకున్నారు మాకు subject నీ ఇవ్వటం లో .నేను first MA Astrology చేశాను అది only certificate వరకు మాత్రమే అయింది .subject నేర్చుకుందాం ఒక గురువు దగ్గర అనుకుంటే ఆ తర్వాత మేము hyd నుంచి shift అయ్యాం, ఆ time లో మీ vedios చూడటం start చేశాను, అన్నీ చూశాను ,save చేసుకొని system లో ఉంచి అవసరమైన topic నీ పెట్టుకుంటాను , మీరు చెప్పింది correct vinod గారు doubt వచ్చినపుడు ఈ point ఈ vedio లో చెప్పారు అని చూస్తుంటే ఎక్కడ ఆ point చెప్పారు అని total vedio చూడవలసి వస్తుంది.కొద్దిగా lengthy అయ్యాయి కానీ నేర్చుకునేటపుడు ఆ విశ్లేషణ అవసరం అందుకే అంత బాగా అర్థం అయ్యింది మాకు.Thank you.ok vinod గారు కొద్దిగా త్వరగా ఇవ్వండి vedios.