Annaమకర లగ్నానికి లగ్నంలో గురువు ఉండి.వక్రించిన ఆ దశ వచ్చినప్పుడు … … … … ..పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా నెగిటివ్ రిజల్ట్ వచ్చిందా
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
Annaమకర లగ్నానికి లగ్నంలో గురువు ఉండి.వక్రించిన ఆ దశ వచ్చినప్పుడు … … … … ..పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా నెగిటివ్ రిజల్ట్ వచ్చిందా
1_Drc4RcmUI https://www.youtube.com/watch?v=1_Drc4RcmUI https://www.youtube.com/watch?v=1_Drc4RcmUI మీరు చివర్లో చెప్పినట్లు, case studies చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇది చూస్తే ఇంకా క్లియర్గా అర్ధం అయింది. ఠాంక్యూ! Just few questions – 1 ఉపచయ, అపచయ స్థానాలు కేవలం Transit chart కేనా, లేక Progressive chart కి కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చా? 2 Timeline 18.30 to 18.35 – గోచార గురువు 11 deg కి వృశ్చికం లో వచ్చాడు, నటల్ శని కుంభం […]
Sir … … వక్రించిన గ్రహం one month లో normal motion లో వచ్చినప్పుడు వక్రత్వం పోతుందా? లేకపోతే planet ని retrograde planet గా consider చెయ్యాలా. retrograde time లో result ఇవ్వదు అన్నారు. ఎంత time ని తీసుకోవాలి for Ex..ఒక chart లో mercury retrograde అయ్యారు jan16th. feb5th ki straight అయ్యారు.mercury ని retrograde planet గా తీసుకోవాలా. little bit confusion sir
కర్కాటక లగ్నంలో వక్రించిన శని, పుష్యమి నక్షత్రము లో ఉండి చంద్రుడు కుంభంలో శతభిష, రాహువు నక్షత్రంలో ఉండగా, మళ్ళీ ఆ రాహువు మీనం 9వ భావం లో శని నక్షత్రంలో ఉత్తరాభాద్ర నక్షత్రములో ఉంటే, సప్తమ భావం పాడవుతుందా? జాతకుడు కి సప్తంలో వక్రించి శుక్రుడు ఉన్నాడు. 2006 లో పుట్టిన జాతకుడు కి 2037 లో కానీ శుక్రుడి వక్రతం పోదు..ఈ సందేహాని దయచేసి తీర్చగలరు 🙏🙏
నాలుగు గ్రహాలు ఒకే ఇంట్లో ఉంటే చాలామంది గొప్పవల్లుగా అయ్యారు లగ్నంతో సంబంధం లేకుండా ఎందుకు?సూరీడు భాదకుడుగా ఉండి వేరే ఇంట్లో ఉండి మరియు శని ఎంతయినా వారిది తండ్రి కొడుకుల సంబంధం కదా తన నిజ ఇంట్లో ఉంటే అనుకూలిస్తాడా గురువుగారు?
మేష లగ్నానికి రవిమహదశ లో రవి లాభం లో వుండి బుధుడు తో కలసి ఈ రవి కుజ నక్షత్రంలో ఉండి కుజుడు దసమంలో రవి నక్షత్రంలో వుండి , ఈ రవి కి సింహం లో ఉన్న వక్రించిన గురుడితో కలసిన పూర్ణ చంద్రడు దృష్టి ఉండిన ఎలాంటి ఫలితములు ఉంటాయి కొంచం లోతుగా వివరించగలరు , 🙏🙏🙏🙏🙏🙏 iW0nj2S8IG4 https://www.youtube.com/watch?v=iW0nj2S8IG4 https://www.youtube.com/watch?v=iW0nj2S8IG4
Annaమకర లగ్నానికి లగ్నంలో గురువు ఉండి.వక్రించిన ఆ దశ వచ్చినప్పుడు … … … … ..పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా నెగిటివ్ రిజల్ట్ వచ్చిందా
Annaమకర లగ్నానికి లగ్నంలో గురువు ఉండి.వక్రించిన ఆ దశ వచ్చినప్పుడు … … … … ..పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా నెగిటివ్ రిజల్ట్ వచ్చిందా
అన్నా నాదొక చిన్న డౌట్ అన్నా మకర లగ్నం అయి లగ్నము లోనే శని గు రువులు వక్రించి ఉంటే వాటి దశలు నడిచినప్పుడు.యోగి సత్తయ్య యోగించవు .మకర లగ్నానికి గురువు పాపయ్య ఉన్నప్పటికీ యోగి ఇస్తాడని ఐడియా ఉంది కానీ వక్రించిన కూడా యోగి ఇస్తాడా

{“title”:”u0c32u0c17u0c4du0c28u0c3eu0c27u0c3fu0c2au0c24u0c3f u0c24u0c40u0c38u0c41u0c15u0c4bu0c35u0c3eu0c32u0c3e u0c32u0c17u0c4du0c28 u0c28u0c15u0c4du0c37u0c24u0c4du0c30u0c3eu0c27u0c3fu0c2au0c24u0c3f u0c24u0c40u0c38u0c41u0c15u0c4bu0c35u0c3eu0c32u0c3e ?”,”count”:1,”url”:”https://www.rahasyavedicastrology.com/ask/d/164-“,”toNew”:false}

{“title”:”Regarding Saturn in kumbha for Meena lagnam”,”count”:1,”url”:”https://www.rahasyavedicastrology.com/ask/d/365-regarding-saturn-in-kumbha-for-meena-lagnam”,”toNew”:false}

{“count”:2,”titles”: “u0c2eu0c15u0c30 u0c32u0c17u0c4du0c28u0c02 u0c05u0c2fu0c3f u0c32u0c17u0c4du0c28u0c2eu0c41” }

మకర లగ్నం అయి . లగ్నం లోనే Jupiter and Saturn . ఉండి వక్రించి తే . వాటి దశలు వచ్చినప్పుడు yogistaya yoginchava????

{“count”:1,”titles”: “Grahavakrutvalu” }

అన్న మకర లగ్నంలో శని గురువులు ఉండి … … లగ్నాధిపతి దశ పడినప్పుడు అవి వక్రించి ఉండి.ఉంటే వాటి దశలు పనిచేస్తాయా లేవా ??దయచేసి ఈ క్వశ్చన్ కి రిప్లై ఇవ్వండి అన్న

Anna sorry anna I am not duplicate discussion my relatives new baby horoscope మీ వీడియోస్ చూస్తూ నేర్చుకుంటున్నాను కదా అన్న దాని నిమిత్తమై వాళ్ల బేబీ డేట్ అఫ్ బర్త్ తీసుకున్నాను నేర్చుకుంటా నికి డేట్ అఫ్ బర్త్ తీసుకున్నాను new baby horoscope lఈ గ్రహ స్థితి ఏర్పడింది దాని నిమిత్తమే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సి వచ్చిందినేను అడిగిన క్వశ్చన్ ఏదైనా పొరపాటు ఉంటే మమ్మల్ని క్షమించండి అన్న . Sorry మీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అన్నా ఇప్పుడు దాకా 143 ఎపిసోడ్ ఒకటి కూడా మిస్ కాకుండా చూసుకుంటూ వచ్చాను అన్న.. దయచేసి నేను అడిగిన క్వశ్చన్ ఏమైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి అన్న ..ధన్యవాదములు.