Western వివాహ పొంతనల్లో పాపగ్రహాలు కనెక్ట్ అవడం 1st, 4th, 7th and 10th లకి చూసేది సప్తమ భావానికే not house number అనుకుంటున్నాను. ఒక్కోసారి సప్తమ భావం 8 లో లేదా 6 లో పడుతుంది కదా … …Please confirm if my understanding is correct or not. Thanks.
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
Western వివాహ పొంతనల్లో పాపగ్రహాలు కనెక్ట్ అవడం 1st, 4th, 7th and 10th లకి చూసేది సప్తమ భావానికే not house number అనుకుంటున్నాను. ఒక్కోసారి సప్తమ భావం 8 లో లేదా 6 లో పడుతుంది కదా … …Please confirm if my understanding is correct or not. Thanks.
నమస్తే అన్నయ్య ధనుర్ లగ్నం మూడు డిగ్రీలు గురువు రిట్రోగ్రేషన్ దశమంలో చంద్ర నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు రెండింట ఉన్నాడు సప్తమంలో శని గురు నక్షత్రంలో ఉన్నాడు చతుర్దంలో బుధుడు రాహుతో కలిసి బుద్ధ నక్షత్రంలో రెండు గ్రహాలు ఉన్నాయి తృతీయంలో యురైనస్ 16 డిగ్రీలు కుజుడు అయిదు డిగ్రీల 50 పంచమంలో రవి 16 డిగ్రీల 34 శుక్రుడు 24 డిగ్రీల 28 సప్తమ అధిపతి పాపగంలో ఉన్నాడు గురుబుధుల ఒకరి రాశిలో ఒకరు ఉన్నారు. […]
మకర లగ్నానికి 7 లో బుధ గ్రహం అస్తoగత్వo చెంది వక్రించి పుష్యమి శని నక్షత్రం లో సూర్యుడి తో కలిసి ఉన్నాడు. శని 11వ భావం లో అనురాధ నక్షత్రంలో వక్రించి ఉన్నాడు.6 va భవాదిపతి అస్థంగతుడు అయితే శత్రువుల నాశనం అని ఒక సూత్రం ఉంది కదా , అది నేను ఈ వ్యక్తి జాతకం లో కూడా జరిగినట్టు శత్రు నాశనం గమనించాను,కాని బుధుడు భాగ్యదిపతి కూడా అయ్యాడు కాబట్టి , 6 […]
తులా లగ్నంలో చంద్రుడు 24° విశాఖ-2 లో,5 వ భావం లో శుక్రుడు 20° కుంభం పూర్వాభద్ర-1 లో,7వ భవంలో యే గ్రహం లేదు,పై గ్రహాలు ఏవి వక్రించలేదు,7va భావం అధిపతి కుజుడు 20°వక్రించి 9 లో మిథున రాశి పునర్వసు-1 లో ఉన్నాడు,9వ భావం లో కుజుడు ఒక్కడే ఉన్నాడు. నవాంశ వృషభం అయింది, మేష నవాంశలో శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు,ఇక్కడ 7వ అధిపతి కుజుడు శుక్రుడి తో కలిసి ఉన్నాడు కాబట్టీ వివాహ […]
కర్కాటక లగ్నంలో వక్రించిన శని, పుష్యమి నక్షత్రము లో ఉండి చంద్రుడు కుంభంలో శతభిష, రాహువు నక్షత్రంలో ఉండగా, మళ్ళీ ఆ రాహువు మీనం 9వ భావం లో శని నక్షత్రంలో ఉత్తరాభాద్ర నక్షత్రములో ఉంటే, సప్తమ భావం పాడవుతుందా? జాతకుడు కి సప్తంలో వక్రించి శుక్రుడు ఉన్నాడు. 2006 లో పుట్టిన జాతకుడు కి 2037 లో కానీ శుక్రుడి వక్రతం పోదు..ఈ సందేహాని దయచేసి తీర్చగలరు 🙏🙏
At time line48:37- అబ్బాయికి కర్కాటకంలో ఏ గ్రహాలూ లేవు, అమ్మాయి చతుర్థానికి అడ్డు పడటం లేదు అన్నారు. అమ్మాయి చతుర్థ భావం మిథునంలో 29 డిగ్రీలలో పడింది కదా? ఒక్కోసారి ఆయా భావాలు 1, 4, 7, 10 హౌసెస్ లో కాకుండా వేరే houses లో పడితే ఎలా చూడాలి? x1sZLBNg9OY” list=”PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe” t=”2915 https://www.youtube.com/watch?v=x1sZLBNg9OY&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe&t=2915s https://www.youtube.com/watch?v=x1sZLBNg9OY&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe&t=2915s
“Western u0c32u0c4b u0c35u0c3fu0c35u0c3eu0c39 u0c2au0c4au0c02u0c24u0c28u0c32u0c41″,”western marriage compatibility malefic planet connections”